యూపీలో 11 ఏళ్ల బధిర బాలికపై అత్యాచారం

70చూసినవారు
యూపీలో 11 ఏళ్ల బధిర బాలికపై అత్యాచారం
యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాంపూర్‌లో 11 ఏళ్ల బధిర బాలికపై ఓ దుండగుడు అత్యాచారం చేశాడు. ఈ నెల 15 నుంచి కనిపించకుండా పోయిన బాలిక.. కుటుంబ సభ్యులు వెతకగా తీవ్ర గాయాలతో పొలంలో నగ్నంగా కనిపించింది. దీంతో బాలికను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్