ఇంటర్ అర్హతతో 1,130 ఉద్యోగాలు

67చూసినవారు
ఇంటర్ అర్హతతో 1,130 ఉద్యోగాలు
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 1,130 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇంటర్ పూర్తై, 18 నుంచి 23 ఏళ్లలోపు వయసు ఉన్న వారు అర్హులు. ఆగస్టు 31న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. సెప్టెంబర్ 30కి ముగుస్తోంది. PET, PST, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీత భత్యాలు రూ.21,700-69,100 ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://cisfrectt.cisf.gov.in/

సంబంధిత పోస్ట్