IDBI బ్యాంకులో 119 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

79చూసినవారు
IDBI బ్యాంకులో 119 ఉద్యోగాలు.. అప్లై చేశారా?
IDBI బ్యాంకులో 119 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫైనాన్స్, డిజిటల్ బ్యాంకింగ్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ఆడిట్-ఇన్‌ఫర్మేషన్ సిస్టం, సెక్యూరిటీ తదితర విభాగాల్లో డీజీఎం, ఏజీఎం, మేనేజర్ ఉద్యోగాలున్నాయి. డీజీఎం పోస్టుకు ఎంపికైతే నెలకు రూ.1,02,300 జీతం లభిస్తుంది. ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 20, 2025 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ idbibank.in ను సందర్శించగలరు.

సంబంధిత పోస్ట్