ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 3 ఏళ్ల బాలికను 13 ఏళ్ల బాలుడు రేప్ చేశాడు. వారిద్దరూ పక్క పక్క ఇళ్లలో ఉంటారు. తల్లిదండ్రులు మధ్యాహ్నం నిద్రిస్తున్న క్రమంలో ఈ అమానుష ఘటన జరిగింది. ఆ బాలుడు వచ్చి బాలికను ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు.