13 ఏళ్ల బాలికపై ఓ ట్రాఫిక్ పోలీస్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో చెన్నైలో జరిగింది. జనవరి 25న బాలిక తన ప్రియుడితో ఇంటి నుంచి పారిపోయింది. ఇటీవల ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఆమెను ట్రాఫిక్ పోలీస్ రామన్ ఇంటికి తీసుకెళ్తానని వాహనంలో, పోలీస్ బూత్‌కి తీసుకెళ్లి మరోసారి అత్యాచారం చేశాడు. పెళ్లి పేరుతో తన ప్రియుడు కూడా అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.