1,377 ప్రభుత్వ ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్

83చూసినవారు
1,377 ప్రభుత్వ ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్
నవోదయ విద్యాలయాల్లో 1,377 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో (మే 7)తో ముగియనుంది. స్టాఫ్ నర్స్, ఆడిట్ అసిస్టెంట్, కేటరింగ్ సూపర్ వైజర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రిషియన్, మెస్ హెల్పర్, స్టెనోగ్రాఫర్ తదితర పోస్టులున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులు. పూర్తి వివరాలు, దరఖాస్తు https://nvs.ntaonline.in వెబ్సైట్ను సంప్రదించాలి.

సంబంధిత పోస్ట్