48 గంటల్లో 14 వేల మంది చిన్నారులకు ప్రాణ గండం: ఐరాస

79చూసినవారు
11 వారాల క్రితం పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్‌ నిర్బంధించింది. అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌, యూకే ఒత్తిడి చేయడంతో పరిమిత స్థాయిలో గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అనుమతిస్తోంది. ‘చిన్నారులతో సహా గాజా వాసులకు ఇటీవల ఐదు ట్రక్కుల మానవతా సాయం మాత్రమే అందింది. అక్కడి పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. వారికి మరింత సాయం అవసరం. లేదంటే మరో 48 గంటల్లో 14 వేల మంది చిన్నారులు మృత్యువాత పడే అవకాశం ఉందని ఐరాస చెబుతోంది.

సంబంధిత పోస్ట్