SSC కంబైన్ట్ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 12, 582 పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 9 నుంచి జూలై 7 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. జూలై 11 వరకు తప్పుల సవరణకు అవకాశం ఉంది. ఇక టైర్-1 పరీక్ష ఆగస్టు 13 నుంచి 30 వరకు, డిసెంబర్‌లో టైర్-2 పరీక్ష ఉంటుంది. https://ssc.gov.in/ పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.