1,497 ఉద్యోగాలు.. APPLY NOW

71చూసినవారు
1,497 ఉద్యోగాలు..  APPLY NOW
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,497 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభించింది. IT సిస్టమ్స్ డొమైన్‌లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ కింద అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అక్టోబర్ 4న దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు https://sbi.co.in/web/careers/current-openings ఈ పోర్టల్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్