వారి అకౌంట్లలోకి రూ.15వేలు: కేంద్రమంత్రి

59చూసినవారు
వారి అకౌంట్లలోకి రూ.15వేలు: కేంద్రమంత్రి
కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి నెల వేతనాన్ని EPF అకౌంట్లలో జమ చేయనున్నట్లు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈమేరకు గరిష్ఠంగా ఒక ఉద్యోగికి రూ.15వేలు అందనుంది. ఇక తెలంగాణలో 36,018 సంస్థల కింద 47.96లక్షల మంది చందాదారులు, 4.54 లక్షల మంది పెన్షన్ తీసుకునేవారున్నట్లు కేంద్రమంత్రి హైదాబాద్ లోని పీఎఫ్ కార్యాలయంలో తెలిపారు.

సంబంధిత పోస్ట్