16 వాణిజ్య షెడ్లు, ప్రహరీ గోడలు కూల్చేశాం: హైడ్రా

79చూసినవారు
16 వాణిజ్య షెడ్లు, ప్రహరీ గోడలు కూల్చేశాం: హైడ్రా
హైదరాబాద్ లో ఇవాళ చేపట్టిన కూల్చివేతలపై హైడ్రా ప్రకటన విడుదల చేసింది. కూకట్‌పల్లి నల్లచెరువులో అనధికార షెడ్లను కూల్చివేసినట్లు పేర్కొంది. ‘నల్లచెరువులోని సర్వే నంబర్‌ 66, 67, 68, 69లోని మొత్తం 16 వాణిజ్య షెడ్లు, ప్రహరీ గోడలు కూల్చాం. నాలుగు ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నాం’’ అని హైడ్రా అధికారులు ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్