హైదరాబాద్‌లోని ECILలో భారీ అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 187 గ్రాడ్యుయేట్/ డిప్లొమా అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుండగా దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్. సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై 25 ఏళ్లలోపు వారు ఈ పోస్టులకు అర్హులు. డిప్లొమా, బీఈ, బీటెక్ పరీక్షల్లో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.