నేషనల్ సీడ్స్ కార్పొరేషన్‌లో 188 ఉద్యోగాలు

76చూసినవారు
నేషనల్ సీడ్స్ కార్పొరేషన్‌లో 188 ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ సీడ్స్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 188 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎల్ఎల్‌బీ, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణత చెంది ఉండాలి. డిసెంబర్‌ 22, 2024న CBT పరీక్ష జరగనుంది. పూర్తి వివరాలకు https://www.indiaseeds.com/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్