జగన్‌కు 2.0నే చివరి వర్షన్ కాబోతుందని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలో వైసీపీ కార్పొరేటర్లతో భేటీ అయిన జగన్ తనను ఇకపై 2.0 లాగా చూస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సోమిరెడ్డి స్పందిస్తూ.. జగన్‌కు కౌంటర్ వేశారు. జగన్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిని లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.