2027 కల్లా 24 లక్షల ఉద్యోగాలు

74చూసినవారు
2027 కల్లా 24 లక్షల ఉద్యోగాలు
క్విక్ కామర్స్ రంగం వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉండటంతో బ్లూకాలర్ ఉద్యోగ నియామకాలు పెరగాల్సిన అవసరాన్ని సృష్టించిందని నియామకాల ప్లాట్‌ఫామ్ ఇండీడ్ తన నివేదికలో తెలిపింది. భారత్‌లో 2027నాటికి ఈ తరహా ఉద్యోగాలు 24 లక్షలు అసవరం అవుతాయని అంచనా వేసింది. పండగ సీజన్‌లో ఇ-కామర్స్ ద్వారా కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయని ఇండీడ్ ఇండియా సేల్స్ హెడ్ శశి కుమార్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్