హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో 20 ఖాళీలు

69చూసినవారు
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో 20 ఖాళీలు
హైదరాబాద్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్‌ లిమిటెడ్‌ 20 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సీఎంఎం ఇంజినీర్‌: 04, మిడిల్‌ స్పెషలిస్ట్‌: 08, జూనియర్‌ స్పెషలిస్ట్‌: 08 పోస్టులకు టెక్నాలజీ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు పని అనుభవం అవసరం. ఎంపిక షార్ట్‌లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 17-06-2024. రాత పరీక్ష తేదీ: 23-06-2024. వెబ్‌సైట్‌: https://hal-india.co.in/.

సంబంధిత పోస్ట్