మహారాష్ట్రలో కరోనాతో 21 ఏళ్ల యువకుడు మృతి

69చూసినవారు
మహారాష్ట్రలో కరోనాతో 21 ఏళ్ల యువకుడు మృతి
దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా విజ్రంభిస్తోంది. మహారాష్ట్రలోని థానే నగరంలో శనివారం కోవిడ్-19 వల్ల 21 ఏళ్ల యువకుడు మృతి చెందగా, మరో ఎనిమిది మందికి వైరస్ పాజిటివ్ గా ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని థానే మున్సిపల్ కార్పొరేషన్ (TMC) స్పష్టంగా వెల్లడించింది. ప్రస్తుతం నగరంలో మొత్తం 18 యాక్టివ్ కోవిడ్-19 రోగులు ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిలో ఒకరికి మాత్రమే ఆసుపత్రిలో చికిత్స అందుతోందని వివరించారు.

సంబంధిత పోస్ట్