కొండచరియలు విరిగి పడి.. 23 మంది మృతి (వీడియో)

75చూసినవారు
ఇండోనేషియాలోని ఘోర ప్రమాదం జరిగింది. అక్రమ బంగారు గనిలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు సీనియర్‌ అధికారులు మంగళవారం తెలిపారు. రాజధాని జకార్తాకు తూర్పున 2,000కి.మీ దూరంలో ఉన్న సులవేసి ద్వీపంలో అక్రమంగా తవ్వుతున్న బంగారు గనిపై ఆదివారం కొండచరియలు విరిగి పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 23 మంది మరణించగా, మరో 35 మంది గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో గనిలో మొత్తం 79 మంది కార్మికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్