25 లక్షల మంది రైతులకు ఎగనామం పెట్టారు: హరీష్ రావు

57చూసినవారు
రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్ లో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 'కేవలం 22 లక్షల మంది రైతులకు రూ.17 వేల కోట్లతో రుణమాఫీ చేశారు. రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేశామని ఖమ్మంలో రేవంత్‌ చెప్పారు. 54 శాతం రైతులకు రుణమాఫీ చేయలేదు. ఏరకంగా రుణమాఫీ చేశామని రేవంత్‌ చెప్పుకుంటున్నారు. 47 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులని కేబినెట్‌లో చెప్పారు' అని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్