భారత ప్రభుత్వ పబ్లిక్ రంగ సంస్థ అయిన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) 2025-26 ఏడాదికి సంబంధించి 266 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరలిస్ట్, స్పెషలిస్ట్ స్కేలు-I ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు జూన్ 12 నుంచి జులై 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు వేతనం రూ.50,925 - రూ.90,000గా ఉంటుంది. https://nationalinsurance.nic.co.in/ పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.