ఒక్క బంతికి 286 పరుగులు

61చూసినవారు
ఒక్క బంతికి 286 పరుగులు
సాధారణంగా ఒక్క బంతికి 2, 3 పరుగులు తీస్తుంటారు. అప్పుడప్పుడు ఫీల్డర్ల తప్పిదాల వల్ల 4, 5 పరుగులు చేస్తుంటారు. కానీ 1984లో VICTORIA vs SCRATCH XI మధ్య జరిగిన మ్యాచులో ఓ బ్యాటర్ ఒక్క బంతికి 286 పరుగులు చేశారు. మైదానంలో మధ్యలో ఉన్న చెట్టుకు బంతి ఇరుక్కుపోవడంతో ఇద్దరు బ్యాటర్లు వికెట్ల మధ్య 6 కిలోమీటర్లు పరిగెత్తారు. వారి పరుగులను లెక్కించేందుకు అంపైర్లు కూడా కన్ఫ్యూజ్​ అయ్యారు. చివరికి ఆ చెట్టును నరికి బంతిని తీశారు.

సంబంధిత పోస్ట్