ఇంటర్​ అర్హతతో రైల్వేలో 3,445 పోస్టులు

85చూసినవారు
ఇంటర్​ అర్హతతో రైల్వేలో 3,445 పోస్టులు
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 3,445 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఎన్‌టీపీసీ నాన్-టెక్నికల్ పాపులర్ (అండర్ గ్రాడ్యుయేట్) కేటగిరీలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్‌ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్‌ పోస్టులు ఉన్నాయి. 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. చివరి తేదీ 20 అక్టోబర్ 2024.

సంబంధిత పోస్ట్