యూనివర్సిటీల్లో కుల వివక్షపై 3522 ఫిర్యాదులు

72చూసినవారు
యూనివర్సిటీల్లో కుల వివక్షపై 3522 ఫిర్యాదులు
యూనివర్సిటీల్లో కుల వివక్షపై ఎన్ని ఫిర్యాదులొచ్చాయని సుప్రీం కోర్టు యుజీసీని జనవరి 3న ప్రశ్నించింది. దీనిపై స్పందించిన యుజీసీ మొత్తం 3,522 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొంది. ఉన్నత విద్యా సంస్థల్లో వివక్షను అరికట్టడానికి యూజీసీ అన్ని ప్రయత్నాలు చేస్తుందని.. ఏ ఫిర్యాదును కూడా గమనించకుండా, పరిష్కరించకుండా వదిలి వేయకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పింది. ఇందుకోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్