కొత్త మెడికల్ కాలేజీలకు 380 పోస్టులు మంజూరు

68చూసినవారు
కొత్త మెడికల్ కాలేజీలకు 380 పోస్టులు మంజూరు
ఏపీలోని కొత్త మెడికల్ కాలేజీలకు 21 విభాగాల్లో 380 పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 17 కొత్త కాలేజీలు ఏర్పాటు చేస్తుండగా... 2023-24 విద్యా సంవత్సరంలో మచిలీపట్నం, నంద్యాల, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం కళాశాలలను ప్రారంభించారు. 2024-25 అకడమిక్ ఇయర్‌లో పాడేరు, పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని కాలేజీలు ప్రారంభం కానున్నాయి.

సంబంధిత పోస్ట్