టెన్త్ అర్హతతో 39,481 ఉద్యోగాలు

67చూసినవారు
టెన్త్ అర్హతతో 39,481 ఉద్యోగాలు
SSC జీడీ కానిస్టేబుల్ నియామకాలకు నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. వివిధ విభాగాల్లో 39,481 కానిస్టేబుల్ పోస్టుల నియామకాలు చేపట్టనున్నారు. వచ్చే ఏడాది(2025) జనవరి లేదా ఫిబ్రవరిలో రాత పరీక్షలు జరగనున్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్ 14వ తేదీ లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. https://ssc.gov.in/ ఈ లింక్‌పై క్లిక్ చేసి పూర్తి వివరాలను చూడగలరు.

సంబంధిత పోస్ట్