సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC)లో 398 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. PE, ఇంజినీర్, PM తదితర పోస్టులున్నాయి. ఉద్యోగాన్ని బట్టి B.Tech/B.E, M.Sc, M.E/M.Tech, MCA, M.Phil/Ph.D చేసిన వారు అర్హులు. 30-40 ఏళ్లు ఉన్న వారు అర్హులు. ఎంపికైనవారిని బెంగళూరు, ముంబై, ఢిల్లీ, HYD, కొచ్చి, గోవా, చెన్నైలో నియమిస్తారు. ఈ నెల 20వ తేదీలోగా వెబ్‌సైట్‌లో https://careers.cdac.in/ అప్లై చేసుకోవాలి.