రెవెన్యూ దస్సుల్లో భూసమస్యలకు 4.61 లక్షల దరఖాస్తులు

79చూసినవారు
రెవెన్యూ దస్సుల్లో భూసమస్యలకు 4.61 లక్షల దరఖాస్తులు
TG: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 561 మండలాల్లో 7,578 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. పలు సమస్యలకు సంబంధించి 4.61 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూశాఖ ప్రకటించింది. ఆయా దరఖాస్తుల్లోని సమస్యలను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తారు. వచ్చిన సమస్యల్లో ఎక్కువగా సాదాబైనామాలు, విస్తీర్ణాల నమోదులో హెచ్చుతగ్గులు, అసైన్డ్‌ భూముల అంశాలు, రికార్డుల్లో తప్పులు వంటివి ఉన్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు రైతుల సమస్యలపై దరఖాస్తులు తీసుకోనున్నారు.

సంబంధిత పోస్ట్