26 రోజుల్లో 40 కోట్ల మంది పుణ్యస్నానం

64చూసినవారు
26 రోజుల్లో 40 కోట్ల మంది పుణ్యస్నానం
యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాలో భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో గత 26 రోజులుగా జరుగుతున్న ఈ మహా కుంభమేళాలో ఇప్పటి వరకు దాదాపు 40 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. మహా కుంభమేళా ఫిబ్రవరి 26న ముగుస్తుండడంతోముగుస్తుందడంతో అప్పటి వరకు పుణ్యస్నానం ఆచరించిన వారి సంఖ్య 50 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్