4,455 బ్యాంక్ ఉద్యోగాలు.. ముగియనున్న గడువు

55చూసినవారు
4,455 బ్యాంక్ ఉద్యోగాలు.. ముగియనున్న గడువు
దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో 4,455 ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఏదైనా డిగ్రీ చేసి, 1-8-2024 నాటికి 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.175, ఇతరులు రూ.850 చెల్లించాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ ఆధారంగా ఎంపికలుంటాయి. అర్హులైన వారు ఈనెల 28వ తేదీ లోపు ibpsonline.ibps.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్