‘2050 నాటికి 50% పిల్లలకు దృష్టి సమస్యలు’

67చూసినవారు
‘2050 నాటికి 50% పిల్లలకు దృష్టి సమస్యలు’
పిల్లల్లో ఎక్కువగా ఫోన్ వాడకం వల్ల మయోపియా సమస్యలు పెరిగిపోతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2050 నాటికి పాఠశాల వయసు పిల్లలలో సగం మందికి కన్ను సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. కంటి ఆరోగ్యాన్ని కాపాడటానికి స్క్రీన్ టైమ్ తగ్గించడం, పోషకాహారం తీసుకోవడం, జీవనశైలిలో మార్పులు చేయడం అవసరమని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్