దేశవ్యాప్తంగా ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(UBI) శాఖల్లో 500 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన వారు సెప్టెంబర్ 17వ తేదీలోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి శిక్షణ వ్యవధిలో నెలకు రూ.15,000లను స్టైపెండ్‌గా అందిస్తారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.unionbankofindia.co.in