నాణ్యత పరీక్షల్లో 53 రకాల మందులు ఫెయిల్ అయినట్లు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ బుధవారం తెలిపింది. పారాసెటమాల్ IP 500 MG, విటమిన్ C, విటమిన్ B కాంప్లెక్స్ వంటి 53 రకాల మందులు నాణ్యత పరీక్షల్లో విఫలమైనట్లు పేర్కొంది. ఈ జాబితాలో హైబీపీ, డయాబెటిస్ టాబ్లెట్స్ ఉన్నాయి. వీటిని హెటిరో డ్రగ్స్, ఆల్కెమ్ లేబొరేటరీస్ తదితర సంస్థలు తయారు చేశాయి. జాబితా కోసం పై ఫొటోలను చూడండి.