ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌లో 550 ఖాళీలు

62చూసినవారు
ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌లో 550 ఖాళీలు
చెన్నైలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సెంట్రల్ ఆఫీస్.. భారీ అప్రెంటిస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 550 (యూఆర్‌- 284, ఎస్సీ- 78, ఎస్టీ- 26, ఓబీసీ- 118, ఈడబ్ల్యూఎస్‌- 44) అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 22.. తెలంగాణలో 29 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.iob.in/Careers వెబ్‌సైట్‌ చూడొచ్చు.

సంబంధిత పోస్ట్