కొత్త ఆధార్ కార్డుకు 6 నెలల సమయం

72చూసినవారు
కొత్త ఆధార్ కార్డుకు 6 నెలల సమయం
గతంలో ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే 7 రోజుల్లో వచ్చేది. కానీ, కొత్త నిబంధనల ప్రకారం 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్నవారు కొత్త ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే 6 నెలలు వేచి ఉండాలి. ఇది ఆధార్ జారీలో భద్రత, సమగ్రత కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్య. పిల్లలకు లేదా ఇప్పటికే ఉన్న ఆధార్ కార్డు నవీకరణకు ఈ నియమం వర్తించదు. దరఖాస్తు myAadhaar పోర్టల్ లేదా అధికారిక సెంటర్లలో చేయవచ్చు.

సంబంధిత పోస్ట్