ప్రియురాలితో శృంగారం చేస్తూ 60 ఏళ్ల వృద్ధుడు మృతి

50చూసినవారు
ప్రియురాలితో శృంగారం చేస్తూ 60 ఏళ్ల వృద్ధుడు మృతి
చైనాలోని బీజింగ్‌లో ఓ 60 ఏళ్ల వృద్ధుడు శృంగార సమయంలో మరణించిన సంఘటన చోటు చేసుకుంది. జాంగ్ అనే వ్యక్తి ఫ్యాక్టరీలో 24 గంటలు విరామం లేకుండా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సమయంలో, తన గదిలో ప్రియురాలితో శృంగారంలో పాల్గొంటూ అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పని వేళలో జరిగిందని పేర్కొంటూ, ఆయన కుమారుడు జియావోషి కంపెనీపై కోర్టులో దావా వేశాడు. కోర్టు జియావోషికి పరిహారం మంజూరు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్