బీచ్ లో మూత్రవిసర్జన చేస్తే రూ.67 వేలు ఫైన్!

56చూసినవారు
బీచ్ లో మూత్రవిసర్జన చేస్తే రూ.67 వేలు ఫైన్!
స్పెయిన్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మార్బెల్లా సముద్రంలో మూత్ర విసర్జన చేసే వ్యక్తులు మొదటిసారి పాల్పడితే రూ.67 వేలు జరిమానా విదిస్తామని స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత మళ్లీ ఏడాదిలోపు అదే తప్పు చేస్తూ పట్టుబడితే జరిమానా లక్ష వరకు ఉంటుందని ఇదే పునరావృతం చేసేవారికి మరింత శిక్ష పడుతుందని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్