78వ స్వాతంత్య్ర దినోత్సవ థీమ్

57చూసినవారు
78వ స్వాతంత్య్ర దినోత్సవ థీమ్
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఓ థీమ్​తో నిర్వహిస్తూ ఉంటారు. ఈ స్పెషల్​ డే థీమ్​గా వీక్షిత్ భారత్​ని 2024కు గానూ థీమ్​గా ఎంచుకుంది. దీని ప్రకారం 2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే ఆకాంక్షను ప్రతిబింభిస్తుంది. అప్పటికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. అందుకే ఆ సమయానికి భారతదేశాన్ని సంపన్నమైన, అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రభుత్వం ఈ థీమ్​ని ఎంచుకుంది.

సంబంధిత పోస్ట్