రైల్వేలో 7,951 ఉద్యోగాలు.. ముగుస్తున్న గడువు!

74చూసినవారు
రైల్వేలో 7,951 ఉద్యోగాలు.. ముగుస్తున్న గడువు!
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా అన్ని రీజియన్లలో 7,951 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా (ఇంజినీరింగ్‌), బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ), బీఎస్సీ పాసైన అభ్యర్థులు అర్హులు. ఆగస్టు 29 వరకు ఆన్‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం వెబ్​సైట్: https://rrbsecunderabad.gov.in/

సంబంధిత పోస్ట్