రైల్వేలో 7,951 ఉద్యోగాలు.. ముగియనున్న గడువు!

76చూసినవారు
రైల్వేలో 7,951 ఉద్యోగాలు.. ముగియనున్న గడువు!
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB), భారతీయ రైల్వేలో 7,951 ఉద్యోగాల భర్తీ కోసం జులై 30న దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. సివిల్‌లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ చేసిన వారు, ఇంకా చదువుతున్న వారు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి టైమ్ ఉంది. ఇందులో జూనియర్ ఇంజినీర్, మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులు 7,934, కెమికల్ సూపర్వైజర్ పోస్టులు 17 ఉన్నాయి. వెబ్‌సైట్: https://rrbsecunderabad.gov.in/

సంబంధిత పోస్ట్