8 వేలకే 5G స్మార్ట్‌ఫోన్‌

82చూసినవారు
8 వేలకే 5G స్మార్ట్‌ఫోన్‌
దేశంలో 5G సేవలను మరింత చౌకగా మార్చి, మరింత మందికి అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో స్నాప్ డ్రాగన్ 4ఎస్‌ జెన్‌ 2 చిప్‌సెట్‌ను అమెరికాకు చెందిన చిప్ తయారీ సంస్థ క్వాల్‌కామ్ విడుదల చేసింది. దీనిసాయంతో 5G స్మార్ట్‌ఫోన్లను రూ.8,000 ధరల శ్రేణిలోనే తీసుకొని రావొచ్చని తెలిపింది. దీంతో భారత్‌లో సుమారు 60 లక్షల మంది స్మార్ట్‌ఫోన్‌ వినియోగదార్లకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్