TG: కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యేందుకు మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ బయల్దేరారు. ఉదయం 11.30 గంటలకు ఈ విచారణ ప్రారంభం అవుతుంది. కాగా కేసీఆర్‌తో పాటు బీఆర్కే భవన్‌లోకి వెళ్లేందుకు 9 మంది BRS నేతలకు అనుమతి ఇచ్చారు. వారిలో హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, పద్మారావుగౌడ్, మహమూద్ అలీ, రవిచంద్ర, మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, RS ప్రవీణ్‌కుమార్ ఉన్నారు.