14 కి.మీ గిరి ప్రదక్షిణ చేసిన 99 ఏళ్ల బామ్మ (వీడియో)

60చూసినవారు
తమిళనాడులోని ప్రముఖ శైవ క్షేత్రం అరుణాచలం గిరి ప్రదక్షిణను 99 ఏళ్ల బామ్మ పూర్తి చేశారు. ముఖ్యంగా పౌర్ణమి రోజున ఇసుకేస్తే రాలనంత జనం గిరి ప్రదక్షిణలో పాల్గొంటుంటారు. ఆమె తన పుట్టిన రోజును అరుణాచలంలో జరుపుకున్నారు. నడిచేందుకే ఇబ్బందిపడుతున్నప్పటికీ 14కి.మీల ప్రదక్షిణను 13 గంటల్లో పూర్తిచేశారు. శివుడిపై ఉన్న భక్తి వల్లే ఆమె దీనిని పూర్తిచేశారని ఆమె కొడుకు చెప్పుకొచ్చారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్