NMDCలో 995 పోస్టులు.. రేపటితో ముగియనున్న గడువు

77చూసినవారు
NMDCలో 995 పోస్టులు.. రేపటితో ముగియనున్న గడువు
భారత ప్రభుత్వ రంగ సంస్థ NMDC 2025కు సంబంధించి 995 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ITI, డిప్లొమా, B.Sc అర్హతలతో ఫీల్డ్ అటెండెంట్ నుంచి హెచ్‌ఇం. ఆపరేటర్ వరకు వివిధ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 14. ఎంపికలో రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉన్నాయి. దరఖాస్తు nmdc.co.in లో ఆన్‌లైన్‌లో చేయాలి. సాధారణ అభ్యర్థులకు రూ.150 ఫీజు, ఇతరులకి మినహాయింపు ఉంది.

సంబంధిత పోస్ట్