రైల్వేలో 9,970 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

79చూసినవారు
రైల్వేలో 9,970 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 9970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. తొలుత దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీని మే 11గా నిర్ణయించింది. కానీ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 19 వరకు అవకాశం కల్పించింది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. అంతేగాక దరఖాస్తు రుసుమును 21 మే 2025 వరకు చెల్లించే వెసులుబాటు కల్పించింది.

సంబంధిత పోస్ట్