9,995 బ్యాంక్ ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్

59చూసినవారు
9,995 బ్యాంక్ ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్
రీజినల్ రూరల్ బ్యాంకుల్లో 9,995 ఉద్యోగాల భర్తీకి IBPS విడుదల చేసిన నోటిఫికేషన్ దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. గ్రూప్-A ఆఫీసర్స్(స్కేల్-1,2&3), గ్రూప్ ‘B’ ఆఫీస్ అసిస్టెంట్(మల్టీపర్పస్) పోస్టులకు ఏదైనా డిగ్రీ పూర్తైన వారు అర్హులు. ఆగస్టులో ప్రిలిమ్స్, సెప్టెంబర్/అక్టోబర్‌లో మెయిన్స్ నిర్వహిస్తారు. APలో 450, TGలో 700 పోస్టులున్నాయి. ఫీజు- PwBD, ఎస్సీ, ఎస్టీలు రూ.175, ఇతరులు రూ.850 చెల్లించాలి.

సంబంధిత పోస్ట్