తొమ్మిదేళ్ల బాలికపై 72 ఏళ్ళ వృద్ధుడు అత్యాచారం

33486చూసినవారు
తొమ్మిదేళ్ల బాలికపై 72 ఏళ్ళ వృద్ధుడు అత్యాచారం
మహారాష్ట్రలోని థానే జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ బేకరీ యజమాని (72) తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు కేక్స్ కొనడానికి కళ్యాణ్ ప్రాంతంలో ఉన్న బేకరీ దుకాణానికి వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులతో చెప్పగా.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్