డ్రోన్‌ల కేబుల్స్‌తో గూడు కట్టుకున్న పక్షి

61చూసినవారు
డ్రోన్‌ల కేబుల్స్‌తో గూడు కట్టుకున్న పక్షి
ఉక్రెయిన్ ఆర్మీ ఇటీవల షేర్ చేసిన ఓ చిత్రంలో డ్రోన్‌ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌తో పక్షి గూడు కట్టిన దృశ్యం కనిపించింది. మనుషుల తర్వాత ప్రకృతిలోని జీవులు కూడా ఆధునిక యుద్ధ అవశేషాలను ఎలా వినియోగిస్తున్నాయో ఇది స్పష్టంగా చూపిస్తోందని బ్రిగేడ్ పేర్కొంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పై ఫోటోపై మీరు ఓ లుక్కేయండి.

సంబంధిత పోస్ట్