జమ్మూకశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు శీతాకాలం కావడంతో జమ్మూకశ్మీర్‌లోని సోనామార్గ్‌ను మంచు దుప్పటి కప్పేసింది. దీంతో అక్కడ మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. ఏకధాటిగా మంచు కురుస్తుండడంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.