పులి నోట్లో ఇరుక్కున్న ఎముక.. చివరికి (Video)

580చూసినవారు
వేటాడిని ఓ పెద్ద పులి మాంసాన్ని తినే క్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అసలేమైందంటే.. మాంసం తింటున్న సమయంలో ఉన్నట్టుండి పులి పళ్ల మధ్యలో ఓ పెద్ద ఎముక ఇరుక్కుంటుంది. దీంతో నోరూ మూయడం కూడా సాధ్యం కాలేదు. గమనించిన ఫారెస్ట్ సిబ్బంది.. చివరకు పులికి మత్తు మందు ఇచ్చి.. సుత్తి తీసుకుని ఎముకను బలంగా కొట్టడంతో బయటికి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్