బోరుబావిలో పడి బాలుడి మృతి

65చూసినవారు
బోరుబావిలో పడి బాలుడి మృతి
రాజస్థాన్‌లోని దౌసా జిల్లా కలిఖడ్ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఆర్యన్ తన తల్లి దగ్గర ఆడుకుంటూ ఇంటి పక్కనే ఉన్న 175 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది దాదాపు 55 గంటలు శ్రమించి ఆ బాలుడిని రక్షించారు. అప్పటికే బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆస్పత్రికి తరలించగా.. చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్